Telangana: చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..

వికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Telangana: చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..
Telangana: Hijras Crushed by Local people picking up small children Allegations in Vikarabad district Tandoor

వికారాబాద్ జిల్లా తాండూరులో శివాజీ చౌక్ ప్రాంతంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే ఆరోపణలతో హిజ్రాలను వాల్మీకి కాలనీవాసులు చితకబాదారు. ఈ ఘటన అనంతరం కాలనీవాసులు, హిజ్రాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 04, 2024 11:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).