Covid in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, నిన్న 205 కేసులు కాగా కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ
తెలంగాణలో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కేసులు నమోదు కాగా.. కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా మరణాలు 4,111గా ఉన్నాయి.
తెలంగాణలో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కేసులు నమోదు కాగా.. కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా మరణాలు 4,111గా ఉన్నాయి. తాజాగా 65 మంది రికవరీ కాగా మొత్తం రికవరీల సంఖ్య 7,89,561కు చేరుకుంది. ప్రస్తుతం 1621 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పాజిటివిటి రేటు 0.51 శాతం ఉండగా, రికవరీ శాతం 99.28గా ఉంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/LAVjH4shFJ
— IPRDepartment (@IPRTelangana) June 16, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 16, 2022 09:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

