Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్
వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
- Read in
- తెలుగు
Man Gets Stuck Between Train and Platform: వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. రైలును ఆపిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌లో గాయాలతో ఉన్న అతడిని రక్షించి సోమవారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటన కారణంగా బీదర్ నుంచి యశ్వంత్‌పూర్‌కు రైలు దాదాపు 90 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
Here's Video
A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV .
The alert passengers, RPF, railway officials saved the life of the passenger. (1/2)#Telangana pic.twitter.com/2iQDtUHSWd
— Surya Reddy (@jsuryareddy) January 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2024 02:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

