ఆర్మూర్ బస్టాండ్‌ బయట కండక్టర్ కోసం హారన్ కొట్టిన డ్రైవర్‌పై కొందరు ప్యాసింజర్లు దాడి చేశారని బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన చేపట్టారు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు.  వీడియో ఇదిగో, అర్థరాత్రి ఆర్టీసీ డ్రైవర్,కండక్టర్ మీద దాడి చేసి చేయి విరగొట్టిన యువకులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)