ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని అని ధ్వజమెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ సర్కార్ భయపడుతోందని కేటీఆర్ తేల్చిచెప్పారు. గత రెండు రోజులుగా స్పీకర్‌ను కోరాం.. సభ నడుస్తోంది. కుంభకోణం లంబకోణం అని కేబినెట్‌లో పరిశోధించి.. ఏదో సాధించినట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడల మధ్య నలుగురు సన్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడుదామన్నారు.
BRS MLA KTR Press Meet On Formula E Race Case
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)