Danam Nagender on BRS: వీడియో ఇదిగో, 15 రోజుల్లో బీఆర్‌ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవడం ఖాయం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో దానం నాగేందర్ మాట్లాడుతూ..‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో దానం నాగేందర్ మాట్లాడుతూ..‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్‌ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్, రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు.
Here's Video
#Telangana---
"Only three or four #MLAs are likely to stay in the @BRSparty and all the others will join the @INCTelangana in the next few days," said #Khairtabad
MLA Danam Nagender. pic.twitter.com/FN3bENCsKk
— NewsMeter (@NewsMeter_In) July 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 12, 2024 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

