రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్ గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన
Here's Video
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
రాజన్న సిరిసిల్ల రుద్రంగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.
1/2 pic.twitter.com/YFwQliZxwv
— Telangana First (@TelanganaFirst_) June 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
