నిజామాబాద్ - ఆర్మూర్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్లి త్రీవ రక్త స్రావమై రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.  చెయ్యెత్తినా బస్సు ఆపలేదని తిట్ల పురాణం, కోపంతో ప్రయాణికుడి తల పగల గొట్టిన టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్

Two legs of the woman were crushed after boarding the TGSRTC bus

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)