సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిల్లాడాడు.. స్థానికులు జేసీబీ, గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు. అయ్యో పాపం, కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ మృతి, 4 గంటలు పాటు స్తంభం మీదనే మృతదేహం
Here's Video
రోడ్డు ప్రమాదం.. కారులో ఇరుక్కొని విలవిల్లాడిన బాలుడు
సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.
ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిల్లాడాడు.. స్థానికులు జేసీబీ,… pic.twitter.com/Ht8figtGaA
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)