అదిలాబాద్ - యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, మృతదేహం 4 గంటల పాటు అక్కడే ఉంది. మోతిరాం మాకు చెప్పకుండా పోల్ ఎక్కాడని చివరకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. వైసీపీ గెలుస్తుందని రూ. 30 కోట్ల బెట్టింగ్, నా చావుకు అతనే కారణమంటూ లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య, నూజివీడులో విషాదకర ఘటన
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)