Farmer Suicide in Telangana: వీడియో ఇదిగో, అప్పులు కట్టలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య, భూమిని అమ్మితే కొడుకు ఏమవుతాడోననే బెంగతో..

నిర్మల్ - కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కూతురి పెండ్లి మరియు ఇల్లు కట్టడానికినికి రూ.25 లక్షల వరకు అప్పు అయింది. తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు.

Farmer Suicide in Telangana: వీడియో ఇదిగో, అప్పులు కట్టలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య, భూమిని అమ్మితే కొడుకు ఏమవుతాడోననే బెంగతో..
farmer commits suicide by holding on to electric wires due to unable to pay his debts.jpg

నిర్మల్ - కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కూతురి పెండ్లి మరియు ఇల్లు కట్టడానికినికి రూ.25 లక్షల వరకు అప్పు అయింది. తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడి నిన్న పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు.పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్ ఫార్మర్ తీగలను పట్టుకుని మృతిచెందాడు.తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 23, 2024 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).