Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది.

Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
husband committed suicide by jumping into the well

జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది. అందరి ముందు భార్య తిట్టడాన్ని జీర్ణించుకోలేని నరేష్.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అల్లమయ్యగుట్ట వద్ద గల బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.బావి యజమాని శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

husband committed suicide by jumping into the well

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 10, 2023 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).