తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.బాధితుడు సంతోష్ గతంలో గంజాయి కేసులో అరెస్ట్ కాగా ప్రస్తుతం సంతోష్‌కి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)