వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు.హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHOలు. రాష్ట్రంలో మొత్తం 38 DMHO పని చేస్తారు. 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం. అర్బన్ PHC లలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్ గా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం.
Here's Tweet
బ్రేకింగ్ న్యూస్
వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.
ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు. pic.twitter.com/ntaFaT927i
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)