మహబూబాద్ - కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై ఇసుక లారీ డ్రైవర్‌ను బట్టలు విప్పి చితకబాదిన ఇద్దరు కానిస్టేబుల్స్. రోజూ మామూళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న. సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుల్స్ ఇసుక లారీ డ్రైవర్లను ఘోరంగా కొట్టిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో కేసముద్రం పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకుని ఒడిషా నుండి హైదరాబాద్‌కు, యువకుడిని మాటు వేసి పట్టుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)