ఒడిశా నుంచి హైదరాబాద్‌కు రైలులో దాదాపు 10 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ (సిరిలింగంపల్లి) వద్ద పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్‌పెడ్లర్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిని వెంబడించిన గ్రామస్థులు, గెస్ట్ హౌస్‌లో దాక్కోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)