Son Beating His Mother To Money for Alcohol: నాగర్‌కర్నూల్ జిల్లాలో భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2023/07/68.jpg)
Here's Video
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదిన కొడుకు
నాగర్‌కర్నూల్ - భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. pic.twitter.com/pGyKLWO3Tr
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)