ఆదిలాబాద్ పట్టణంలో మెస్రం కైలాష్ అనే వ్యక్తి 10 వేలు డబ్బులు పెట్టుకొని మందు తాగడానికి బార్‌కు వెళ్ళాడు.. ఇది గమనించిన ఆగంతకులు కైలాష్ బయటకి రాగానే ఆటోలో వచ్చి అందరి ముందే దాడి చేసి 10 వేలు దోచుకొని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది. పట్టపగలు నడిరోడ్డుపై డీజేని కాల్చి చంపిన ప్రత్యర్థుల, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Here's Video
సీసీటీవీ ఫుటేజ్.. పట్టపగలే అందరి ముందు దాడి చేసి 10 వేలు దోపిడీ
ఆదిలాబాద్ పట్టణంలో మెస్రం కైలాష్ అనే వ్యక్తి 10 వేలు డబ్బులు పెట్టుకొని మందు తాగడానికి బార్‌కు వెళ్ళాడు.. ఇది గమనించిన ఆగంతకులు కైలాష్ బయటకి రాగానే ఆటోలో వచ్చి అందరి ముందే దాడి చేసి 10 వేలు దోచుకొని పరారయ్యారు. pic.twitter.com/m0B0pg1QXA
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)