Suryapet : ప్రాణం తీసిన ఈత సరదా...తండ్రి,కూతురుతో పాటు మరో వ్యక్తి మృతి

తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.

Suryapet : ప్రాణం తీసిన ఈత సరదా...తండ్రి,కూతురుతో పాటు మరో వ్యక్తి మృతి
Suryuapet( Twitter)

Hyd, july 17: తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం నుండి బందువుల ఇంటికి వచ్చారు మృతి చెందిన ముగ్గురు. మృతులు తండ్రి శ్రావెల్య రాజు, కూతురు శ్రావెల్య ఉష(12) ,యువకుడు శ్రీపాల్ రెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటనతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు. 

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 17, 2024 04:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).