Andhra Pradesh : కడపలో దారుణం, ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు
ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు.
Vij, July 17: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. .
Here's Video
ప్రభుత్వ స్థలం కోసం కర్రలతో కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు
వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్న బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు. pic.twitter.com/TP2OLBkdhk
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 17, 2024 02:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

