అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ (44)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు స్థానిక సీఐ సీహెచ్ నర్సింగరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు
Here's Video
Andhra Pradesh: A reactor explosion occurrs at the Vasantha Chemical Factory near Gurjapalem in Rambilli Mandal, Anakapalli district, resulting in a huge fire. Many people were injured, with one in critical condition. The injured have been shifted to the hospital for better… pic.twitter.com/hkmTVM5o3V
— IANS (@ians_india) July 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)