TSRTC MD Sajjanar: సోషల్ మీడియా పిచ్చి పాడుకాను అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచన
road accident, Sajjanar, Sajjanar Tweet, Sajjanar Tweet Video, Sajjanar Twitter, Sajjanar Twitter Video, Sajjanar Twitter Videos, TSRTC MD, TSRTC MD Sajjanar, VC Sajjanar, ఆర్టీసీ ఎండీ, సజ్జనార్, టీఎస్ఆర్టీసీ, వీసీ సజ్జనార్ ట్విట్టర్, వీసీ సజ్జనార్ వీడియో, సజ్జనార్ వీడియో
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ట్వీట్ చేశారు. ఇందులో సోషల్ మీడియా పిచ్చి పాడుకాను! సోషల్ మీడియా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీలం కావాలనే తపనతో ప్రాణాలకు తెగించి ఇలా చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఈ పిచ్చి పనులతో పాపులర్ మాట అటుంచితే.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. వీటిని తగ్గించుకోవాలని సూచించారు.

Here's Video
సోషల్ మీడియా పిచ్చి పాడుకాను!
సోషల్ మీడియా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీలం కావాలనే తపనతో ప్రాణాలకు తెగించి ఇలా చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఈ పిచ్చి పనులతో పాపులర్ మాట అటుంచితే.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. pic.twitter.com/f8piEn5EHB
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 25, 2023 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

