Road Accident Video: చూస్తుంటేనే ఏడుపొస్తుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, అభం శుభం తెలియని చిన్నారులను గుద్దేసిన స్కూల్ వ్యాన్

Road Accident Video: చూస్తుంటేనే ఏడుపొస్తుందంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, అభం శుభం తెలియని చిన్నారులను గుద్దేసిన స్కూల్ వ్యాన్
TSRTC MD VC Sajjanar Shares Shocking Video on Road Accident says My eyes are watering

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా అందర్ని కంటతడి పెట్టించే వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ సజ్జనార్ అత్యంత దురదృష్టకర సంఘటన ఇది! చూస్తుంటేనే కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఎంత క్షోభను అనుభవించి ఉంటారో అని ఉహించుకుంటేనే బాధగా ఉంది. ముంబైలోని వసాయ్‌లో రెండు రోజుల క్రితం జరిగిందీ ప్రమాదం. ఈ ఘటనలో తొబుట్టువులైన ఏడేళ్ల, రెండేళ్ల చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారంటూ క్యాప్సన్ ఇచ్చారు. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

TSRTC MD VC Sajjanar Shares Shocking Video on Road Accident says My eyes are watering

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

  https://x.com/SajjanarVC/status/1764155580950942005?s=20

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 05, 2024 01:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).