TSRTC Waives Reservation Fees: దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు మినహాయింపు
దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Hyderabad, May 4: దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. 8 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును (TSRTC Waives Reservation Fees) మినహాయిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http//tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని తెలిపారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A వెబ్ సైట్ ని సంప్రదించండి.@TSRTCHQ… pic.twitter.com/RVJLegoj5A
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 3, 2024
An orangutan in Indonesia has been spotted treating a wound with a medicinal plant, the first time the behaviour has been seen in a wild animal.https://t.co/kDOy7LDLBZ
— Daily Express Malaysia (@DailyExpress_MY) May 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 04, 2024 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

