Young Man Suicide Selfie Video: వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లపై పెట్టి యువకుడు నష్టపోయాడు. అయితే అప్పుల వాళ్లు ఒక్కసారిగా వేధింపులకు దిగడంతో యువకుడు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ముగించాడు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Here's VIdeo
అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య
10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లపై పెట్టి నష్టపోయిన యువకుడు.
సనత్ నగర్లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాజేష్ కిరణ్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. pic.twitter.com/Dtm9DWrlp1
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 22, 2024 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

