London, Apr 22: కనీసం ఆరు గంటలపాటు నిద్రలేని (Sleepless) వారిలో మధుమేహ వ్యాధి (Diabetes) ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్ (Britain) కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్ లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా ఒక మనిషి రోజుకు 7 – 8 గంటలు నిద్రపోవాలని, ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారిలో షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు.
Scientists identify how less sleep raises risk of type-2 diabetes
Read: https://t.co/SXlVZyTh8nhttps://t.co/SXlVZyTh8n
— WION (@WIONews) April 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)