Hyderabad, May 24: రోజూ నిద్రపోయే వ్యవధిలో (Sleeping Duration) ఒక గంటపాటు తక్కువసేపు నిద్రించినా నష్టమేనని హైదరాబాద్ కు (Hyderabad) చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్ లో వెల్లడించారు. దీని నుంచి శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.తలనొప్పి, ఏకాగ్రత క్షీణించడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, నిద్రమత్తు, చిరాకు తదితర సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు. 18 ఏండ్లపై వయస్సు వారు 7 – 9 గంటలు నిద్రపోవాలని తెలిపారు.
Losing 1 hour of Sleep Could Take 4 Days to Recover, Claims Neurologist; X Reacts https://t.co/jrgrVRa0ky @TimesNow
— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)