Amazon Layoffs: అమెజాన్‌లో ఆగని లేఆప్స్, తాజాగా 30 మంది ఉద్యోగులపై వేటు, ఇప్పటివరకు కంపెనీ నుంచి 27 వేల మందికిపైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
అమెజాన్ (Amazon) తన ప్రైమ్ డివిజన్ నుంచి 5 శాతం ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.
- Read in
- తెలుగు
అమెజాన్ (Amazon) తన ప్రైమ్ డివిజన్ నుంచి 5 శాతం ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.ఈ యూనిట్‌లోని 30 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుదని తెలుస్తున్నది. రిట్రెంచ్ అయిన ఉద్యోగులకు మరో యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది. వారికి 50 రోజుల వేతనంతోపాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది. 2022 చివరి నుంచి ఇప్పటివరకు అమెజాన్‌లో 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటుపడింది.
Here's News
#Amazon announces layoffs in ‘Buy with Prime’ unit after 500 job cuts in Twitch, Audiblehttps://t.co/emh6yDZjDb pic.twitter.com/gZH0FhJuYz
— Hindustan Times (@htTweets) January 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 19, 2024 02:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

