'It was Delicious': మాధురి దీక్షిత్..మీ వడపావ్ చాలా బాగుంది, బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్
ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు.
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్‌లో ముంబై వడపావ్‌ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Here's Tweet
Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa
— Tim Cook (@tim_cook) April 17, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 20, 2023 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

