McKinsey Layoffs: ఆగని లేఆప్స్, 360 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ, ఆర్థిక మాంద్య భయాలే కారణం
గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
- Read in
- తెలుగు
గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ (McKinsey layoffs) తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న వారిలో 3 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 మంది ఉద్యోగులను తొలగించడానికి మెకిన్సీ సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. డిజైన్, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సాఫ్ట్‌వేర్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. మెకిన్సీలో ప్రపంచవ్యాప్తంగా 45,000 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారతీయుని పేరును వెటకారం చేసిన కెనడా కంపెనీ, నెటిజన్లు దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు, అయినా సరే..
Here's News
McKinsey starts eliminating around 360 jobs as client demand slows.#McKinsey #layoffs #jobcuthttps://t.co/2fveeQYL8u
— Business Standard (@bsindia) April 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 11, 2024 05:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

