Aditya L1 Launch on September 2: సూర్యుడు గుట్టు విప్పేందుకు 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్, రేపు నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య ఎల్1 మిషన్
సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1(Aditya L1) మిషన్‌ను ఇస్రో చేపడుతున్న విషయం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.
సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య ఎల్1(Aditya L1) మిషన్‌ను ఇస్రో చేపడుతున్న విషయం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.
రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. 23 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లు ఇస్రో తెలిపింది.ఎల్1 ప్రయోగాన్ని శనివారం ఉదయం 11.20 నిమిషాల నుంచి డీడీలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
Here's ISRO Tweet
PSLV-C57/Aditya-L1 Mission:
The 23-hour 40-minute countdown leading to the launch at 11:50 Hrs. IST on September 2, 2023, has commended today at 12:10 Hrs.
The launch can be watched LIVE
on ISRO Website https://t.co/osrHMk7MZL
Facebook https://t.co/zugXQAYy1y
YouTube…
— ISRO (@isro) September 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 01, 2023 03:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

