దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందగా నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతోంది. ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా కార్మికులు చనిపోయి ఉండొచ్చని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తుండగా పలువురు కార్మికులను రక్షించారు పోలీసులు, రెస్క్యూ టీమ్స్.  వీడియో ఇదిగో, పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, వ్యానులోకి లాక్కెళ్ళి మరీ దారుణంగా..

100 people dead in South African gold mine.. here are the details

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)