Egypt Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 22 మంది దుర్మరణం, మరో 33 మందికి గాయాలు, ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు
ఈజిప్టులోని దక్షిణ ప్రావిన్స్ మిన్యాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కైరో రాజధానిని కలిపే హైవేపై మిన్యా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది.

At least 22 people were killed and 33 others injured in a bus-truck accident on the desert road of Minya Province in southern #Egypt.
Ambulances have rushed the injured to local hospitals. pic.twitter.com/ePYT38PFA0
— IANS (@ians_india) July 19, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2022 11:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).