Newdelhi, July 5: మలేషియాలోని (Malaysia) కౌలాలంపూర్ విమానాశ్రయంలోని (Kuala Lumpur Airport) ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ హబ్ లో గ్యాస్ లీక్ (Gas Leak) అయింది. దీంతో  39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, వారికి ఎలాంటి అపాయం లేదని ఎయిర్ పోర్ట్ వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది.

బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)