Newdelhi, May 6: ఆసియా (Asia) దేశాల ప్రాంతీయ సమావేశాల్లో కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో-SCO) సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto) జర్దారీ భారత్ లో పర్యటించారు. 2011 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో (goodwill gesture) భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించింది.

Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)