Dawood Ibrahim Hospitalized: కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందంటూ కథనాలు

పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీ ఆసుపత్రిలో చేరినట్టు పాక్ జియో టీవీ పేర్కొంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి.

Dawood Ibrahim Hospitalized: కరాచీ ఆసుపత్రిలో చేరిన అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. విష ప్రయోగం జరిగిందంటూ కథనాలు
Dawood Ibrahim (Photo-ANI-File Image)

Karachi, Dec 18: పాకిస్థాన్ (Pakistan) లో తలదాచుకుంటున్న ముంబై (Mumbai) అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) కరాచీ (Karachi) ఆసుపత్రిలో చేరినట్టు పాక్ జియో టీవీ పేర్కొంది. విషప్రయోగం కారణంగా అతడి ఆరోగ్యం క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. 1996లో ముంబై వరుస పేలుళ్లకు కారకుడైన దావూద్ ఇబ్రహీం కరాచీ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ సాయంతో దావూద్.. భారత్‌ తో పాటూ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 2003లో అతడిపై గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్రపడింది.

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 18, 2023 08:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).