Donald Trump: వచ్చే ఎన్నికల్లో నేను గెలవకపోతే.. ఇక రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
అమెరికా పీఠాన్ని రెండోసారి చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Newdelhi, Mar 17: అమెరికా (America) పీఠాన్ని రెండోసారి చేజిక్కించుకోవాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం ఓహియో రాష్ట్రంలోని వాండాలియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తేదీ అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతమేనని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Donald Trump Warns Of "Bloodbath" If He's Not Elected https://t.co/NDqbREtBY1 pic.twitter.com/mbwqW32Noa
— NDTV (@ndtv) March 17, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 17, 2024 10:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

