Newyork, May 16: అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో (New Mexico) పట్టణంలోని పాఠశాల (School) వద్ద జరిగిన కాల్పుల్లో (Shooting) ముగ్గురు ప్రాణాలు (Three Dead) కోల్పోయారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు (Two Police) గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అనుమానితుడిని సంఘటనా స్థలంలోనే హతమార్చినట్లు ఫార్మింగ్‌టన్ పోలీసు విభాగం పోస్‌బుక్ పోస్టులో తెలిపింది. కాల్పుల్లో గాయాలకు గురైన ఇద్దరు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
Gunman who killed 3 people and injured 2 officers in Farmington, New Mexico, was 18 years old, police sayhttps://t.co/RsAegb0gbo pic.twitter.com/2kw4JYtOsu
— Wynn Westmoreland CNN (@WynnWs) May 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)