Joe Biden: అమెరికాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ కు పాజిటివ్
అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
Newdelhi, Sep 5: అమెరికాలో (America) కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరిగిపోతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) భార్య జిల్ బైడెన్ (72) కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్టులో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆమెకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని ఆమె కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల జో బైడెన్ కు కూడా నిన్న సాయంత్రం కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఆయనకు నెగెటివ్ అని తేలింది.
Joe Biden's Wife Jill Biden Tests Positive For Corona, US President Also Gets Tested. pic.twitter.com/3xvPdFJmkt
— Shailendra singh Sengar (@Sengar_News) September 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2023 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

