Rupert Murdoch Call Off Engagement: రూపర్ట్ మర్దోక్ నిశ్చితార్థం రద్దుకు కారణమిదే, ప్రియురాలితో అభిప్రాయాల విషయంలో అసౌకర్యానికి గురైన మీడియా మెఘల్
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి ఎంగేజ్మెంట్ (Engagement) రద్దైనట్లు తెలుస్తోంది. ఈ వృద్ధ ప్రేమికులు తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు బయటకొచ్చాయి.లెస్లీ స్మిత్ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసౌకర్యానికి గురయ్యారని, పెండ్లి ప్రణాళిక ఆగిపోవడానికి అదే కారణమని వానిటీ ఫెయిర్ తన కథనంలో వెల్లడించింది. తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు గత నెలలో మార్దోక్ ప్రకటించారు.
Here's Update
Rupert Murdoch and Ann Lesley Smith call off engagement https://t.co/wCUDlypVpj pic.twitter.com/ZFnToZ78AD
— Reuters (@Reuters) April 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 05, 2023 12:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

