Mexico Mass Shooting: మెక్సికో నైట్ క్లబ్‌లో మారణహోమం, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన దుండగులు, ఎనిమిది మంది మృతి, ఐదుగురికి గాయాలు
ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దుండగుల కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని వెల్లడించారు. బాధితుల్లో క్లబ్ ఉద్యోగులు, మ్యుజీషియన్స్, వినియోగదారులు ఉన్నారని చెప్పారు. గతేడాది జెరెజ్‌లో భారీ హింసాకాండ చోటు చేసుకుంది. దీంతో సమీపంలోని గ్రామీణ కమ్యూనిటీల్లోని వందలాది మంది తమ ఇండ్లను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు.
Here's NDtv Tweet
8 Killed, 5 Injured In Shooting At Busy Nightclub In Mexico: Cops https://t.co/zfWNMJMrlc pic.twitter.com/gfe2gaBsmJ
— NDTV News feed (@ndtvfeed) January 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2023 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

