Mexico Shootings: రక్త పాతాన్ని సృష్టించిన క్రిస్మస్ ముందస్తు వేడుకలు, 16 మంది మృతి, మరో 12 మందికి గాయాలు
మెక్సికోలో నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సల్వటియేర్రా పట్టణంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు.
మెక్సికోలో నిర్వహించిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సల్వటియేర్రా పట్టణంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు టియేర్రా నెగ్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే ఓ ఆరుగురు వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఆ వేడుకకు నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన అనంతరం అందరూ బయటకు వచ్చి తమ నివాసాలకు వెళ్తుండగా, ఆ ఆరుగురు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Here's News
Mexico Christmas Party Shooting: 16 Killed in Christmas-Season After Gunmen Attack People Returning From Party in Guanajuato #Mexico #Guanajuato https://t.co/DJlTuSxzvU
— LatestLY (@latestly) December 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 18, 2023 04:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

