Ban on Red Carpets: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం.. రెడ్ కార్పెట్లపై నిషేధం.. దుబారా ఖర్చులు తగ్గించుకోవడానికే!
తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్ ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Newdelhi, Apr 2: తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన పాకిస్థాన్ (Pakistan) ను ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రెడ్ కార్పెట్ (red carpets) వినియోగాన్ని కూడా నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నిర్ణయం తీసుకున్నారు. దుబారా ఖర్చులు లేకుండా పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘రెడ్ కార్పెట్’ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Pak enforces red carpet ban at official events to cut expenses amid economic crisis#PakistanCrisis #PakistanEconomicCrisis
Read: https://t.co/S1nDPKgAcrhttps://t.co/S1nDPKgAcr
— WION (@WIONews) March 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 02, 2024 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

