US: బైడెన్‌ను చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి కాల్చివేత, సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించిన FBI
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు తెలిపారు
- Read in
- తెలుగు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను (Kamala Harris) చంపుతానంటూ బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ కాల్పుల్లో హతమయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన కాల్పుల్లో అతడు మృతిచెందినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు తెలిపారు.యూటా రాష్ట్రానికి (Utah state) చెందిన క్రెయిగ్ రాబర్ట్‌సన్ (Craig Robertson) అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో వీరిపై బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందు ఎఫ్‌బీఐ అధికారులు రాబర్ట్‌సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడని అధికారులు వెల్లడించారు.
Here's News
A Utah man accused of making threats against President Joe Biden was shot and killed by FBI agents hours before the president was expected to land in the state Wednesday, authorities said. https://t.co/WwleHq7mlx
— CityNews Calgary (@citynewscalgary) August 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 10, 2023 09:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

