US Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, వృద్ధుడిని అక్కడ ముద్దు పెట్టుకుంటూ 9 సార్లు కత్తితో పొడిచి చంపిన ట్రాన్స్‌జెండర్, ముందుగా కారుతో గుద్ది..

యునైటెడ్ స్టేట్స్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, లింగమార్పిడి చేసుకున్న డ్రైవర్ ఓ వృద్ధుడిని కారుతో తొక్కించి అనంతరం అతనిని వెనుకేసుకుని వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కారుతో గుద్దిన అనంతరం బాధితుడి శరీరాన్ని ముద్దుపెట్టుకుంటూ తొమ్మిది సార్లు కత్తితో పొడిచాడు

US Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, వృద్ధుడిని అక్కడ ముద్దు పెట్టుకుంటూ 9 సార్లు కత్తితో పొడిచి చంపిన ట్రాన్స్‌జెండర్, ముందుగా కారుతో గుద్ది..
US Shocker: Transgender Driver Runs Over Elderly Man in Texas, Kisses Body Before Stabbing Victim Nine Times; Disturbing Video Surfaces

యునైటెడ్ స్టేట్స్‌లో ఒక షాకింగ్ సంఘటనలో, లింగమార్పిడి చేసుకున్న డ్రైవర్ ఓ వృద్ధుడిని కారుతో తొక్కించి అనంతరం అతనిని వెనుకేసుకుని వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కారుతో గుద్దిన అనంతరం బాధితుడి శరీరాన్ని ముద్దుపెట్టుకుంటూ తొమ్మిది సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోర్టు పత్రాల ప్రకారం, 20 ఏళ్ల నిందితుడు కరోన్ ఫిషర్ ఒక లింగమార్పిడి వ్యక్తి.

మృతుడు స్టీవెన్ అండర్సన్ (64)గా గుర్తించారు. క్రైమ్ సీన్ నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నించిన తర్వాత ఫిషర్ స్టీవెన్ ఆండర్సన్ బాడీని కారులో ఉంచి పరారైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం, కరోన్ ఫిషర్ హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. USD 2 మిలియన్ల బాండ్‌పై ఉంచబడ్డారు. అదే రోజు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు కూడా నిందితుడిపై అభియోగాలు నమోదయ్యాయి. కామాంధుడుగా మారిన డాక్టర్, చికిత్స కోసం వచ్చిన రోగుల పురుషాంగం పట్టుకుని హస్తప్రయోగం, వారి మలద్వారంలో సెక్స్ టాయ్ పెట్టి పైశాచికానందం..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 14, 2024 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).