India-Bound Ship Hijack Video: ఎర్ర సముద్రంలో కార్గోషిప్‌ను ఎలా హైజాక్ చేశారో ఈ వీడియోలో చూడండి, హెలికాప్టర్ నుండి దిగి తుపాకులు చేతబట్టుకుని మరీ..

తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

India-Bound Ship Hijack Video: ఎర్ర సముద్రంలో కార్గోషిప్‌ను ఎలా హైజాక్ చేశారో ఈ వీడియోలో చూడండి, హెలికాప్టర్ నుండి దిగి తుపాకులు చేతబట్టుకుని మరీ..
Houthis release video showing armed men hijacking India-bound ship in Red Sea

తుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో హౌతి తిరుగుబాటుదారులు షిప్‌ను ఎలా హైజాక్‌ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది.

ముందుగా హెలికాప్టర్‌తో ‘గెలాక్సీ లీడర్’ (Galaxy Leader) నౌకను వెంబడించిన హౌతి రెబల్స్‌ అనంతరం నౌక డెక్‌పై ల్యాండయ్యారు. తిరుగుబాటు దారులు తుపాకులు చేతపట్టి నౌకలోకి దిగి గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం లోపలికి ప్రవేశించి షిప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తర్వాత దానిని యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు.

Houthis release video showing armed men hijacking India-bound ship in Red Sea

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 21, 2023 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).