Video of Ugandan kids: ట్రంప్‌పై దాడిని రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు, మక్కీకి మక్కి దింపేశారు..వీడియో వైరల్
అయితే గత శనివారం పెన్సిల్వేనియా సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరుగగా ఈ దాడి నుండి బయటపడ్డారు ట్రంప్. ఇదే ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేసి వీడియో రిలీజ్ చేయగా అది వైరల్‌గా మారింది.
Uganda, July 19: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం పెన్సిల్వేనియా సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరుగగా ఈ దాడి నుండి బయటపడ్డారు ట్రంప్. ఇదే ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేసి వీడియో రిలీజ్ చేయగా అది వైరల్‌గా మారింది. ఇందుకోసం చిన్నారులు చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను వాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైతు సోదరులకు హెచ్చరిక.. రుణమాఫీ పేరుతో మెసేజ్ లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ.. సైబర్ నేరగాళ్ల బురిడీ
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)