యువకుడిని నోటకరచి వదిలిపెట్టింది తిమింగలం(Viral Video). సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకరచి వదిలేసింది. చిలీలోని పటగోనియా తీరానికి సమీపంలో ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ఆడ్రియన్ సిమన్కాన్(20), తన తండ్రి డెల్ కలిసి వేర్వేరు పడవల్లో సముద్రంలోకి వెళ్లారు(Whale swallows young man ). అకస్మాత్తుగా ఎదురుపడిన హంప్ బ్యాక్ తిమింగలం ఆడ్రియన్ ను పడవతో సహా నోటకరచి వదిలిపెట్టింది. కొంత దూరంలో ఉన్న డెల్ ఆ దృశ్యాలను వీడియో తీశారు.

బీర్‌ క్యాన్లపై గాంధీజీ బొమ్మ.. రష్యన్‌ కంపెనీ బరితెగింపు.. సర్వత్రా విమర్శలు (వీడియో) 

ఇక జాతిపిత మహాత్మా గాంధీ అంటే ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాలూ ఎంతో గౌరవిస్తాయి. అయితే, బాపూజీ  చిత్రాలు ముద్రించిన బీరు క్యాన్లను మహాత్మా జి’ బ్రాండ్‌ పేరిట రష్యన్‌ కంపెనీ రివోల్ట్‌ బీర్ల విక్రయాలను చేపట్టడంపై  సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Whale swallows young man and releases him

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)