
IPL 2025కి ముందు, తమకు ఇష్టమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆటపై ఆసక్తి పెరగుతున్నకొద్దీ, పందాల సంఖ్య కూడా పెరుగుతుంది, అదే సమయంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అలాగే జట్టు ఫలితాలను అంచనా వేయాలనే కోరిక పందెం కాయాలనే ఉత్తేజంగా మారుతుంది.
నమ్మకమైన బెట్టింగ్ ఆపరేటర్‌గా, 1xBet ఎల్లప్పుడూ అదృష్టం కంటే జ్ఞానం మరియు అనుభవం మీద ఆధారపడాలని ఖాతాదారులను ప్రోత్సహిస్తుంది. ఈ విధానానికి ప్రముఖ క్రికెటర్, బాధ్యతాయుతమైన గేమింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సురేష్ రైనా మద్దతు ఇస్తున్నారు, అతను వినియోగదారులు ప్రశాంతంగా ఉండాలని, అలాగే సముచితమైన స్పృహతో బెట్టింగ్ చేయాలని కోరుతున్నాడు. "మీరు గేమ్ ఆడుతున్న సమయంలో ఉద్విగ్నతకు లోనైత ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే గెలవడం అసాధ్యం. అందుకే మైదానంలోకి అడుగు పెట్టే ముందు, నేను ఎప్పుడూ ఏకాగ్రత నిలపడం కోసం కొంత సమయం కేటాయించేవాడిని. నేను భావోద్వేగాల నియంత్రణలోకి వెళ్ళకుండా, ఈ ప్రక్రియను ఆస్వాదించాను. క్రికెట్ అనేది వ్యూహం మరియు అవగాహనతో చేసిన ఎంపికల ఆధారంగా ఉంటుంది," అని సురేష్ చెప్పారు.
సురేష్ రైనాకు గల ప్రభావశీలత, ప్రజాదరణ అనేవి ఆటగాళ్లు క్రీడా అంచనాలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి సహాయపడుతుందని, 1xBet బృందం విశ్వసిస్తోంది. “భారతదేశంలో క్రికెట్ జాతీయ ఆట హోదా కలిగిన ప్రసిద్ద క్రీడ. IPL మ్యాచ్‌ల సమయంలో టోర్నమెంట్‌పై ఆసక్తి పెరుగుతుందని, వినియోగదారులలో తమ అభిమాన జట్లకు మద్దతు ఇవ్వాలనే కోరిక పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఉదాహరణకు, IPL 2024 సమయంలో, 1xBetలో కొత్త యూజర్ రిజిస్ట్రేషన్లు 22% పెరిగాయి, ఇదే సమయంలో సగటు పందెం మొత్తం 32% పెరిగింది," అని 1xBet మార్కెటింగ్ హెడ్ ఇరీనా కపూర్ గుర్తుచేసుకున్నారు. “అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే బెట్టింగ్ విషయంలో సమతుల్యతను, అవగాహన విధానాలను గుర్తుంచుకోవడమే. మా వినియోగదారులలో ఎక్కువ మంది ఈ సూత్రాన్ని అనుసరిస్తారు, మరియు బాధ్యతాయుతమైన ప్రేక్షకులను కలిగి ఉండటం మాకు సంతోషంగా ఉంది.”
వామ్, 26 సంవత్సరాల వయస్సు
వామ్‌కు క్రికెట్ ఇంకా సంగీతం అంటే ఇష్టం, అయితే ఈ ఆట ప్రధానంగా సరదాగా ఉండాలని అతనికి తెలుసు. ఒకసారి, అతను మొత్తం 40 రాబడుల అవకాశాలతో 100 రూపాయల పోగయ్యే పందెం వేశాడు. గెలిచిన సమయంలో అతనిలో భావోద్వేగాలు ఉప్పొంగాయి. కానీ అతను వెంటనే తనకి తాను, "ఇది నా తెలివి ఇంకా విశ్లేషణాత్మక వ్యూహాల ప్రత్యేక కలయికతో చేసిన ఖచిత్తమైన విజయపు అంచనా" అని చెప్పుకున్నాడు. వామ్ తన క్రీడా పరిజ్ఞానంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే అతను ఆటను ఆస్వాదిస్తూనే, ఏదైనా విజయాన్ని బోనస్‌గా భావిస్తాడు. అతను యాప్‌ను ఉపయోగించడానికి సరళతను విలువైనదిగా భావించి, క్రికెట్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ మరియు బాస్కెట్‌బాల్‌లో తన తెలివిని పరీక్షించుకోవడంలో ఆనందాన్ని పొందుతాడు. అతనికి, ఆట వినోదంగానే ఉంటుంది, అలాగే అదే కీలక నియమం.
డాక్టర్, 28 సంవత్సరాల వయస్సు
అజ్ఞాతంగా ఉండాలని కోరుకునే ఒక వైద్యుడు క్రీడలు, మంచి ఆహారం, ప్రయాణం ఇష్టపడతారు, అలాగే ఖాళీ సమయంలో, అతను ఆటలు ఆడడాన్ని ఆనందిస్తాడు. చాట్ సపోర్ట్, వివిధ రకాల డిపాజిట్ ఇంకా ఉపసంహరణ పద్ధతులు, విశ్లేషణాత్మక సాధనాలు... ఇవన్నీ అతనికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఈ ప్లాట్‌ఫామ్ ఇంతటి సౌకర్యవంతంగా ఉండడం చూసి తను ఆశ్చర్యపోయారు. "నేను చాలాసార్లు గెలిచాను," అని ఆయన అన్నారు. "కానీ ప్రతిసారీ, ఇది నా తెలివి, అనుభవాల కలయిక." అతను గేమ్‌ను బాధ్యతాయుతంగా ఆడతారు, తన పరిమితులను స్పష్టంగా తెలుసుకుంటారు, అలాగే దానిని ఆదాయ వనరుగా కాకుండా ఆసక్తికరమైన సవాలుగా పరిగణిస్తారు. "క్రెడిట్‌పై ఆడకూడదని నేను ఒక నియమం పెట్టుకున్నాను, అందుకే నేను నా అభిరుచిని ఆస్వాదించాను." ఆయనను ఎక్కువగా ప్రేరేపించేది తన తెలివిని పరీక్షించుకునే అవకాశం కావడం విశేషం.
కుమార్, 30 సంవత్సరాలు, ఇంజనీర్
కుమార్‌కు చిన్నప్పటి నుండి పేకాట అంటే ఎంతో ఇష్టం, అలాగే అతనికి ఇష్టమైన క్రికెట్ జట్టు మ్యాచ్‌ను ఎప్పుడూ చూడకుండా ఉండడు. అతని అభిరుచి అతన్ని 1xBet ప్లాట్‌ఫామ్‌కు వచ్చేలా చేయగా, అందులో ఆయన "21" గేమ్‌లో తన నైపుణ్యాలను పరీక్షించుకుని, క్రికెట్ మ్యాచ్‌లపై అంచనాలు వేేస్తారు. "నేను ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడను. నేను చాలా మ్యాచ్‌లను చూస్తాను, టీమ్‌లను విశ్లేషిస్తాను, గణాంకాలను అనుసరిస్తాను, ఆ తర్వాతే నా నిర్ణయం తీసుకుంటాను" అని కుమార్ చెప్పారు. ఒకసారి, అతను 7పై 1,600 రూపాయల పందెం వేసి 8,500 రూపాయలు గెలుచుకున్నాడు, మీరు కనుక అన్ని అవకాశాలను సరిగ్గా కలిపి చూస్తే, అది జరగడం ఒక అద్భుతంగా చెప్పాలి. తెలివి, అనుభవం లేకుండా విజయం అసాధ్యమని అతను అర్థం చేసుకున్నాడు, అందుకే అతను ఈ గేమ్‌ను మేధస్సుకు చెందిన వినోదంగా చూస్తాడు. అతనికి, ఇది క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ ద్వారా డబ్బు గడించే ఒక మార్గం, అయితే అది ఒక ఆటని, అది సరదాగానూ, నియంత్రణలోనూ ఉండాలని అతను ఎప్పటికీ మర్చిపోడు.
సురేష్ రైనా వంటి ప్రసిద్ధ క్రీడాకారులు చెబుతున్న బాధ్యతాయుతమైన గేమింగ్ మద్దతుకు కారణంగా, 1xBet ఆటగాళ్ళకు బెట్టింగ్ పట్ల అవగాహన అందించాల్సిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది, ఇంకా ప్లాట్‌ఫామ్ అందించే బాధ్యతాయుతమైన గేమింగ్ సాధనాలను ప్రదర్శిస్తుంది.
1xBet కస్టమర్‌లు నిర్దిష్ట సమయాలకు డిపాజిట్ పరిమితులను సెట్ చేయడం అనేది, తమ ప్రణాళికాబద్ధమైన బెట్టింగ్ పరిమితులను అధిగమించకుండా ఉండటానికి సహాయపడుతుంది. నిర్దిష్ట వ్యవధిలో అన్ని పందాలు, పూర్తి నష్టాల మొత్తాన్ని పరిమితం చేసే ఎంపిక కూడా ఉంటుంది. ఎంచుకున్న పరిమితిని మించితే, ఆ ఆటగాడు క్రీడలపై పందెం వేయడం, ఆన్‌లైన్ క్యాసినోలో ఆడటంపై నిషేధం వర్తిస్తుంది.
1xBet ప్లాట్‌ఫామ్‌లో గడిపే సమయాన్ని వినియోగదారు నియంత్రించాలనుకుంటే, వారు రోజువారీ సెషన్ పరిమితి (రోజువారీ ఆట సెషన్‌లపై పరిమితి), రియాలిటీ చెక్ (ప్రతి 60 నిమిషాలకు యాక్టివిటీ తనిఖీ), అలాగే ఆటో లాగ్ ఆఫ్ (30 నిమిషాల ఇనాక్టివిటీ తర్వాత సెషన్ ముగియడం) వంటి లక్షణాలను ఉత్తేజితం చేయవచ్చు. వీటికి అదనంగా, వినియోగదారులు టైమ్-అవుట్ కాలాలను లేదా స్వీయ-మినహాయింపును సెట్ చేసుకుని స్వచ్ఛందంగా డిపాజిట్లు చేయకుండా, పందెం వేయకుండా అలాగే క్యాసినో ఆటలు ఆడకుండా తమను తాము నిరోధించుకోవచ్చు. కేటాయించిన గేమింగ్ బడ్జెట్ అయితే కనుక, ఈ ఎంపికను ఉపయోగించాలి.
మీరు బాధ్యతాయుతంగా ఆడితే, ఎల్లప్పుడూ గెలుస్తారు.
1xBet గురించి
1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్. ఈ బ్రాండ్ కస్టమర్లు 70 భాషలలో అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్ మరియు యాప్‌లలో వేలకొద్దీ క్రీడా ఈవెంట్‌లపై పందెం వేయవచ్చు. 1xBet అధికారిక పార్ట్‌నర్ జాబితాలో FC బార్సిలోనా, Paris Saint-Germain, LOSC Lille, La Liga, Serie A, డర్బన్స్ సూపర్ జెయింట్స్‌తో పాటు, ఇతర ప్రఖ్యాత క్రీడల బ్రాండ్లు. సంస్థలు ఉన్నాయి. ఇండియాలో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, హెన్రిచ్ క్లాసీన్, ఇంకా నటీమణి ఊర్వశి రౌతేలా ఉన్నారు. ఈ కంపెనీ IGA, SBC, G2E ఆసియా మరియు EGR నార్డిక్స్ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు అనేకసార్లు నామినేట్ చేయబడింది, అలాగే గెలుచుకుంది కూడా.