Lankan Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు
శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.
Colombo, Nov 29: శ్రీలంక (Sri Lanka) క్రికెట్ (Cricket) లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు (Same Day) ముగ్గురు క్రికెటర్లు (Three Cricketers) వైవాహిక జీవితంలోకి (Married Life) ప్రవేశించారు. పథుమ్ నిస్సంక (Pathum Nissanka), కసున్ రజిత (Kasun Rajitha), చరిత్ అసలంక (Charith Asalanka) నిన్న కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.
ఈ ముగ్గురు క్రికెటర్ల వివాహాల ఫొటోలను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగానే ఈ క్రికెటర్లు పెళ్లి బాజాలు మోగించారు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలియజేసింది.
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! ?? pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) November 28, 2022
(The above story first appeared on LatestLY on Nov 29, 2022 08:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

